జపాన్ కంపెనీకి చెందిన కవాసకి తన ప్రీమియం బైక్ కవాసకి నింజా ZX-4R ను రేపు అంటే సెప్టెంబర్ 11న విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. మీరు కూడా ఈ ప్రీమియం, శక్తివంతమైన ఇంజిన్‌తో కూడిన బైక్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే మీరు రేపటివరకు వేచి ఉండాల్సిందే. కవాసకి నింజా ZX-4R ధర, ఫీచర్ల గురించి తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Kawasaki Ninja ZX-4R : కవాసకి నింజా లాంచ్…ఫీచర్లు చూస్తే పిచ్చెక్కాల్సిందే మావ..!!
కొత్తగా బైక్ కొనాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. రేపు (సోమవారం) సెప్టెంబర్ 11న కవాసకి నుంచి సరికొత్త బైక్ లాంచ్ కాబోతుంది. కవాసకి నింజా ZX-4R బైక్ 399సీసీ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

Translate this News:











