Varalakshmi Vratam 2023 : హిందూమతవిశ్వాసాల ప్రకారం శ్రావణమాసం అంటే పండగల నెల. ఈ మాసం మొత్తం పండగలు, వ్రతాలేఉంటాయి. ఈ మాసంలో వచ్చే వరలక్ష్మీ వ్రతానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. వరాలిచ్చే తల్లి వరమహాలక్ష్మీని ఎవరైతే భక్తితో కొలుస్తారో..వారికి కోరికలు తీర్చే కల్పవల్లి లక్ష్మీదేవి. సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువు సహధర్మచారిణి అయిన లక్ష్మీదేవి అష్టావతరాల్లో లక్ష్మీదేవి ఒకరు. ఈ వ్రతాన్ని ఆచరించేందుకు ఎలాంటి నియమాలు, నిష్టలు, మడలు పాటించాల్సిన అవసరం లేదు. స్వచ్చమైన మనసు, ఏకాగ్రత ఉండే భక్తితో ఈ వ్రతం చేసినవారందరికీ శుభయోగం కలుగుతుంది. అమ్మవారి అనుగ్రహం వారిపై ఖచ్చితంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. నేడు వరమహాలక్ష్మీవ్రతం. శుభసమయం, పూజావిధానం, వ్రతం కథ గురించి తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Varalakshmi Vratam 2023 : వరలక్ష్మీవ్రతం, శుభ ముహూర్తం, పూజ విధానం, వ్రతం కథ గురించి తెలుసుకోండి..!!
జగజ్జనని మహాలక్ష్మిదేవికి అంకితం చేసిప వరలక్ష్మీవ్రతం ఆగస్టు 25, 2023 శుక్రవారం నాడు జరుపుకుంటారు. వరలక్ష్మీ పూజా సమయాలు, పూజా విధానం, పూజా నైవేద్యాలు, వరలక్ష్మి వ్రత కథ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

Translate this News:











