ఆజాది కా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా రేపు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ పార్టీ ఆపీస్లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి రేపు జరిగే విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హొ మంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, కోబ్రా వంటి పారా మిటలరీ బలగాల కవాతులు ఉంటాయన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ సంస్థానం మూడు రాష్ట్రాల్లో విస్తరించి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు.ఈ సంస్థానం తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించి ఉందన్న ఆయన.. విమోచన దినోత్సవ వేడుకల్లో మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన కళాకారులు సైతం పాల్గొంటారని వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: హైదరాబాద్ సంస్ధానం మూడు రాష్ట్రాల్లో విస్తరించింది
ఆజాది కా అమృత్ మహోత్సవ్ ముగింపు కార్యక్రమంలో భాగంగా రేపు తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లోని బీజేపీ పార్టీ ఆపీస్లో మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి రేపు జరిగే విమోచన దినోత్సవ కార్యక్రమానికి కేంద్ర హొ మంత్రి అమిత్ షా హాజరుకానున్నట్లు తెలిపారు.

Translate this News:











