CMD Prabhakar Rao: జెన్కో(GENCO) సీఎండీ ప్రభాకర్ రావు సంతకాన్ని ఫోర్జరీ చేసిన ప్రవీణ్ గుట్టురట్టైంది. సీఎండీ ప్రభాకర్ రావు(CMD Prabhakar Rao) పేరిట కూడిన సంతకంతో విద్యుత్ సంస్థల్లో నియామక పత్రాల పేరిట లక్షల్లో వసూళ్లు చేశాడు ప్రవీణ్(Praveen). విద్యుత్ సంస్థలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మిస్తున్నాడు ప్రవీణ్. భద్రాచలం ఐటీసీ సంస్థలో ఉద్యోగిగా పనిచేస్తున్న ప్రవీణ్.. ఇటీవల ఐటీసీలోనే క్యాజువల్ లేబర్‌గా పనిచేస్తున్న మాడపాటి రాజశేఖర్‌కు విద్యుత్ సంస్థలో ఎలక్ట్రీషియన్‌గా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికాడు. పది లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అపాయింట్మెంట్ లెటర్‌ను వాట్సాప్‌లో రాజశేఖర్‌కు పంపాడు. విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న తన స్నేహితుడికి అపాయింట్మెంట్ లెటర్ పంపించాడు రాజశేఖర్(Rajasekhar). దీన్ని నకిలీ నియామకపత్రంగా విద్యుత్ సౌధ అధికారులు తేల్చారు. నకిలీ నియామకపత్రంపై పోలీసులను విద్యుత్ సౌధ అధికారులు ఆశ్రయించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడు ఇచ్చిన వివరాల ఆధారంగా ప్రవీణ్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Breaking: సీఎండీ ప్రభాకర్ రావు సంతకం ఫోర్జరీ.. ఆర్టీవీ చేతికి చెక్కిన నకిలీ అపాయింట్మెంట్ లెటర్
జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు సంతకాన్ని ఫోర్జరీ చేసిన ప్రవీణ్ గుట్టురట్టైంది. సీఎండీ ప్రభాకర్ రావు పేరిట కూడిన సంతకంతో విద్యుత్ సంస్థల్లో నియామక పత్రాల పేరిట లక్షల్లో వసూళ్లు చేశాడు ప్రవీణ్. విద్యుత్ సంస్థలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగం ఇప్పిస్తానంటూ పలువురిని నమ్మిస్తున్నాడు .

Translate this News:












