Khammam Congress: ఖమ్మం కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుతం అక్కడ నడుస్తున్న మూడు ముక్కలాట పార్టీలో టెన్షన్ పెట్టిస్తోంది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గాలకు ఏమాత్రం పొసగడం లేదు. మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విజయభేరీ సభ సన్నాహక సమావేశంలో వీరి మధ్య వర్గ పోరు బయటపడింది. ఖమ్మం పార్లమెంట్ ఇంచార్జ్, మహారాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నసీంఖాన్, భట్టి విక్రమార్క, రేణుకా చౌదరి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వీహెచ్, మాజీ మంత్రి సంబాని చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, రాయల నాగేశ్వరరావు సన్నాహక సమావేశానికి హాజరయ్యారు.
పూర్తిగా చదవండి..Khammam Congress: ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు స్తంభాలాట.. ఇలా అయితే ఎలా..?
ఖమ్మం కాంగ్రెస్‌లో మరోసారి వర్గ విభేదాలు బయటపడ్డాయి. ప్రస్తుతం అక్కడ నడుస్తున్న మూడు ముక్కలాట పార్టీలో టెన్షన్ పెట్టిస్తోంది. సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, మాజీ కేంద్ర మంత్రి రేణుకా చౌదరి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్గాలకు ఏమాత్రం పొసగడం లేదు. మంగళవారం ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విజయభేరీ సభ సన్నాహక సమావేశంలో వీరి మధ్య వర్గ పోరు బయటపడింది.

Translate this News:











