Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేషుడి పనుల్లో చివరి అంకం ముగిసింది. గణనాథుడికి కళ్లు దిద్దారు శిల్పి రాజేంద్రన్. శనివారం ఉదయానికి సపోర్ట్ కర్నలన్నింటినీ తొలగించనున్నారు. రేపు ఉదయం నుంచి భక్తులకు భారీ గణనాథుని చూసే అవకాశం కల్పించనున్నారు ఖైరతాబాద్ గణేష్ అసోసియేషన్. కాగా, వినాయక చవితి సందర్భంగా 18వ తేదీన ఉదయం 10 గంటలకు గవర్నర్ తమిళిసై తొలి పూజ చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Khairtabad Ganesh: ఖైరతాబాద్ గణేషుడు రెడీ.. రేపటి నుంచే చూడొచ్చు..
ఖైరతాబాద్ గణేషుడి పనుల్లో చివరి అంకం ముగిసింది. గణనాథుడికి కళ్లు దిద్దారు శిల్పి రాజేంద్రన్. శనివారం ఉదయానికి సపోర్ట్ కర్నలన్నింటినీ తొలగించనున్నారు. రేపు ఉదయం నుంచి భక్తులకు భారీ గణనాథుని చూసే అవకాశం కల్పించనున్నారు ఖైరతాబాద్ గణేష్ అసోసియేషన్.

Translate this News:











