Tanuku Robbery: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో జరిగిన దొంగతనం స్థానికంగా సంచలనం సృష్టించింది. నాందేవ్ అనే బంగారం వ్యాపారి ఇంట్లో దొంగలు చొరబడి భారీ ఎత్తున దొంగతనం చేశారు. మొత్తం 5గురు దొంగలు ఇందులో పాల్గొన్నారని తెలుస్తోంది. నాందేవ్ షాపులో పనిచేసే సూరజ్ కుంబార్ అనే వ్యక్తే ఈ దొంగతనానికి పథక రచన చేసిన్టలు పోలీసులు గుర్తించారు. కారులో వచ్చిన దొంగలు ముందుగా నాందేవ్ ఇంట్లోకి చొరబడ్డారు. తరువాత ఇంట్లోనే ఉన్న వ్యాపారి భార్య సవిత, కుమారుడిని బంధించి కేజీ బంగారం, లక్ష నగదును దోచుకెళ్ళారు.
పూర్తిగా చదవండి..Crime : తణుకులో భారీ దొంగతనం…కేజీ బంగారం, నగదు దోచుకెళ్ళిన దొంగలు
తణుకులో భారీ దొంగతనం జరిగింది. బంగారం వ్యాపారి ఙంటి నుంచి 5 గురు దొంగలు కేజీ బంగారం, నగదును దోచుకెళ్ళారు.

Translate this News:











