నాటకీయ పరిణామాల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. టీడీపీ నేతలను ముందుగానే హౌస్ అరెస్ట్ లు చేసి నిర్భందించారు. ఈ క్రమంలో టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా బాబు అరెస్ట్ ని ఖండించారు.
పూర్తిగా చదవండి..కేంద్ర ప్రభుత్వానికి కేశినేని నాని లేఖ!
టీడీపీ ఎంపీ కేశినేని నాని చంద్రబాబు అరెస్ట్ మీద నిరసన వ్యక్తం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చ ఏరగని నాయకుడు చంద్రబాబు అని కీర్తించారు.

Translate this News:











