కేరళ అసెంబ్లీ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్రం పేరును మార్చేందుకు ఉద్దేశించిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక నుంచి రాష్ట్రం పేరును ‘కేరళ’అని కాకుండా ‘కేరళం’గా పిలవాలని తీర్మానంలో పేర్కొంది. ఈ మేరకు మార్పులు చేయాలని కేంద్రానికి కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని పంపింది. రాజ్యాంగంలోని 3వ నిబంధన కింద పేరు మార్పుకు సంబధించి వెంటనే చర్యలు తీసుకోవాలని తీర్మానంలో కోరింది.
పూర్తిగా చదవండి..ఇక నుంచి కేరళ కాదు… ఆ పేరుతో పిలవండి… కీలక తీర్మానానికి కేరళ అసెంబ్లీ ఆమోదం…!
కేరళ అసెంబ్లీ కీలక తీర్మానాన్ని ఆమోదించింది. రాష్ట్రం పేరును మార్చేందుకు ఉద్దేశించిన తీర్మానానికి అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇక నుంచి రాష్ట్రం పేరును ‘కేరళ’అని కాకుండా ‘కేరళం’గా పిలవాలని తీర్మానంలో పేర్కొంది. ఈ మేరకు మార్పులు చేయాలని కేంద్రానికి కేరళ అసెంబ్లీ తీర్మానాన్ని పంపింది. రాజ్యాంగంలోని 3వ నిబంధన కింద పేరు మార్పుకు సంబధించి వెంటనే చర్యలు తీసుకోవాలని తీర్మానంలో కోరింది.

Translate this News: