మొన్న ఢిల్లీలో శ్రద్దా వాకర్.. నిన్న ముంబయిలో సరస్వతి వైద్య.. నేడు బెంగళూరులో మరో అమ్మాయి. అసలేం జరుగుతోంది.. లివింగ్ టుగెదర్ పేరుతో కోరిక తీర్చుకోవడం.. ఆపై చంపేయడం. రోజురోజుకు ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నాయి. అనుమానం పెను భూతంలా మారి ప్రాణాలు తీయిస్తోంది. తాజాగా బెంగళూరులో జరిగిన ఓ హత్య.. శ్రద్దా వాకర్‌ను గుర్తుచేస్తోంది.
పూర్తిగా చదవండి..ప్రియురాలిని కుక్కర్‌తో కొట్టి చంపిన కిరాతకుడు అరెస్ట్
మొన్న ఢిల్లీలో శ్రద్దా వాకర్.. నిన్న ముంబయిలో సరస్వతి వైద్య.. నేడు బెంగళూరులో మరో అమ్మాయి. అసలేం జరుగుతోంది.. లివింగ్ టుగెదర్ పేరుతో కోరిక తీర్చుకోవడం.. ఆపై చంపేయడం. రోజురోజుకు ఇలాంటి దారుణాలు పెరిగిపోతున్నాయి.

Translate this News:











