ఇంటి ప్రతి దిశ ముఖ్యమైనది. మీ ఇంట్లో వాస్తును ఏ దిశలో ఉంచాలి. ఉదాహరణకు, కొన్ని దిశలు మీ ఇంట్లోని వ్యక్తుల పనిలో అడ్డంకులను సృష్టిస్తాయి. అయితే కొన్ని దిశలు కుటుంబ సభ్యుల జీవితంలో సానుకూల మార్పులను తీసుకువస్తాయి. అటువంటి పరిస్థితిలో ఈశాన్య దిశలో ఎలాంటి వస్తువులు ఉంచాలి? ఈశాన్యదిశకు వాస్తుకు ఉన్న సంబంధం తెలుసుకోవడం ముఖ్యం. కాబట్టి ఈశాన్య దిశలో మట్టికి సంబంధించిన వస్తువులను ఉంచడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Vastu Tips : ఈశాన్య మూలలో ఈ వస్తువులను ఉంచండి..లక్ష్మీదేవి నట్టింట్లో నాట్యం చేస్తుంది..!!
వాస్తుప్రకారం ఒక్కో దిక్కులో ఒక అధిపతి ఉంటారు. తూర్పు దిశలో ఇంద్రుడు, పడమరలో వరణుడు, ఉత్తరంలో కుభేరుడు, దక్షిణంలో యముడు ఉంటారు. ఈ శాన్యంలో ఈశ్వరుడు, ఆగ్నేయంలో అగ్నిదేవుడు, వాయువ్యంలో వాయుదేవుడు, నైరుతిలో రాక్షసుడు ఉంటాడని పండితులు చెబతున్నారు. వీటన్నింటిని పక్కనపెడితే...ఈశాన్యం దిశ ఎలా ఉండాలి. ఈ దిశలో ఎలాంటి వస్తువులు ఉంచితే మంచి జరుగుతుంది. ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

Translate this News:











