Indipendence Day at Golkonda kota: గోల్కొండ కోటలో అట్టహాసంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి భారత దేశ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం నడిచిందని.. అహింసా మార్గంలోనే స్వరాష్రాన్ని సాధించుకున్నామన్నారు.
పూర్తిగా చదవండి..Indipendence Day at Golkonda kota: ఆకలి కేకలు.. ఆత్మహత్యలే ఎటు చూసినా..స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో కేసీఆర్ సంచలన కామెంట్స్!
గోల్కొండ కోటలో అట్టహాసంగా స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. కేసీఆర్ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికి భారత దేశ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే గత పాలకుల చేతిలో తెలంగాణ చితికిపోయిందని..అదే విధంగా గత ప్రభుత్వాల తీరుతో అన్నదాతల జీవితాలు బలైపోయాయని కేసీఆర్ అన్నారు. ఇక గతంలో ఎక్కడ చూసినా ఆకలి కేకలు..ఆత్మహత్యలే ఉండేవన్నారు. తెలంగాణ పునర్నిర్మాణాన్ని ఒక యజ్ఞంలా నిర్వహించామన్నారు...

Translate this News:











