గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పరకాలలో బీజేపీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఈటల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ తలరాతలు మారుతాయని తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజల, నిరుద్యోగుల తలరాతలు ఏమాత్రం మార్చలేదన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందన్నారు. బీజేపీ కుటుంబాలకు అతీతంగా ఉండే పార్టీ అన్న ఆయన.. బీజేపీలో అలాంటివి ఉండవన్నారు.
పూర్తిగా చదవండి..Etela Rajender: తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమే
గత 9 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో బాగుపడింది కేసీఆర్ కుటుంబమేనని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. పరకాలలో బీజేపీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ఈటల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తమ తలరాతలు మారుతాయని తెలంగాణ ప్రజలు, నిరుద్యోగులు పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నారన్నారు.

Translate this News:











