ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్కు ప్రేమలేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్కు నిజంగా ఆర్టీసీ కార్మికులపై ప్రేమ ఉంటే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సభలో బిల్లు ప్రవేశ పెట్టాలన్నారు. కేసీఆర్ కుటుంబం రాష్ట్రంలో ఉన్న ఆర్టీసీ ఆస్తులపై కన్నేసిందని, ఆర్టీసీకి చెందిన వేల ఎకరాలను లాక్కోవాలని దురాశతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, ఆర్టీసీ కార్మికులకు భరోసా ఇచ్చేందుకు ముందుకు వచ్చామని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు.
పూర్తిగా చదవండి..కేసీఆర్ కన్ను ఆర్టీసీ ఆస్తులపై పడింది.. అందుకే ప్రభుత్వ పరం మాట
ఆర్టీసీ కార్మికులపై సీఎం కేసీఆర్కు ప్రేమలేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్కు నిజంగా ఆర్టీసీ కార్మికులపై ప్రేమ ఉంటే ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేసి సభలో బిల్లు ప్రవేశ పెట్టాలన్నారు.

Translate this News:











