కేసీఆర్ కున్న ఇమేజ్ యాంటిపూర్: షర్మిల
వైఎస్ షర్మిల తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. మీ స్కాంలు బయట పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి చిన్న దోర అంటూ ట్విట్ చేశారు. మీ తండ్రి కాలేశ్వరం ప్రాజెక్టులో లక్షల కోట్ల స్కాం.. మీ చెల్లి చేసిన లిక్కర్ స్కాం.. మీరు రియలెస్టేట్ స్కాం చేయలేదని ఇవన్నీ బయటపెట్టే దమ్ము మీకుందా అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.












