MP Laxman serious Comments on KCR: సీఎం కేసీఆర్పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ పార్టీ ఆపీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్ 22 శాతానికి తగ్గించాడని మండిపడ్డారు. అలాంటి వ్యక్తి మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Reservation Bill) గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 50 శాతం మంది మహిళలు ఉన్నారని ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. కానీ కేసీఆర్ (CM KCR) మాత్రం తన క్యాబినెట్లోకి ఒక మహిళా మంత్రిని మాత్రమే తీసుకున్నారన్నారు. అలాంటి వ్యక్తికి మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే హక్కు లేదన్నారు.
పూర్తిగా చదవండి..MP Laxman: కేసీఆర్కు మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే హక్కు లేదు
సీఎం కేసీఆర్పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని బీజేపీ పార్టీ ఆపీస్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ స్థానిక సంస్థల్లో బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్ 22 శాతానికి తగ్గించాడని మండిపడ్డారు.

Translate this News:











