ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ సర్కార్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం దగ్గర్నుంచి పలు సంక్షేమపథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వరకు అన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి.
పూర్తిగా చదవండి..రేషన్ డీలర్లకు గుడ్ న్యూస్ చెప్పిన కేసీఆర్ సర్కార్!
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ సర్కార్ ప్రజలపై వరాల జల్లు కురిపిస్తోంది. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం దగ్గర్నుంచి పలు సంక్షేమపథకాల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం వరకు అన్నీ కూడా చకచకా జరిగిపోతున్నాయి. తాజాగా రేషన్ డీలర్ల కమీషన్ ను డబుల్ చేస్తూ.. 70 రూపాయల నుంచి 140 కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

Translate this News:











