తెలంగాణ అధికా పార్టీ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అయిపోయింది. ప్రచారంతో ఓటర్లకు గేలం వేయడానికి అన్ని కసరత్తలు చేసేసుకుని రంగంలో దూకేస్తున్నారు. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కూడా సుడిగాలి పర్యటన చేయాలని డిసైడ్ అయిపోయిఆరు. రోజుకు రెండు, మూడు సభల్లో పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం చేసుకున్నారు. అక్టోబర్ 15న హుస్నాబాద్ తో కేసీఆర్ ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. 2018లో కూడా ఇక్కడ నుంచే ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ ను కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది.
పూర్తిగా చదవండి..TELANGANA ELECTIONS:సమరానికి రెడీ అయిపోయిన బీఆర్ఎస్…రంగంలోకి కేసీఆర్
తెలంగాణలో అసెంబ్లీలో ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో అన్ని పార్టీలు సమరానికి సై అంటున్నాయి. అందరికంటే ముందు బీఆర్ఎస్ ప్రచారంలోకి దిగిపోయింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా రంగంలోకి దిగుతున్నారు. అక్టోబర్ 15 నుంచి 41 నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు.

Translate this News:











