RSP: తెలంగాణలో గ్రూప్1 పరీక్షల రద్దుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. అలాగే తెలంగాణ పబ్లిక్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి సహా 9 మంది సభ్యులను బర్తరఫ్ చేయాలన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వివిధ పార్టీలకు చెందిన వందలాదిమంది నాయకులు బిఎస్పీ పార్టీలో చేరారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి బీఎస్పీలో చేరిన పలువురు నాయకులకు ప్రవీణ్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పూర్తిగా చదవండి..RSP: గ్రూప్1 పరీక్ష రద్దుకు బాధ్యతగా కేసీఆర్, కేటీఆర్ రాజీనామా చేయాలి
తెలంగాణలో గ్రూప్1 పరీక్షల రద్దుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్‌లతో పాటు రాష్ట్ర మంత్రివర్గం మొత్తం రాజీనామా చేయాలని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Translate this News:











