సీఎం కేసీఆర్ ఇకపై గెలవలేరని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ విడుదల చేసిన అభ్యర్థుల లీస్ట్ చూస్తేనే ఇది అర్థమవుతోందన్నారు. మరోసారి అధికారంలోకి రాలేమని కేసీఆర్‌కు సైతం అర్ధమైనట్లు తెలుస్తోందన్నారు. కేసీఆర్ గజ్వేల్‌తోపాటు ఉత్తర తెలంగాణలోని కామారెడ్డి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలతోపాటు బీజేపీకి అన్ని వర్గాల్లో పెరుగుతున్న గ్రాఫ్‌ను చూసి భయడుతున్నారని ఎద్దేవా చేశారు.
పూర్తిగా చదవండి..Kishan Reddy: కేసీఆర్ తన ఓటమిని అంగీకరించారు
సీఎం కేసీఆర్ ఇకపై గెలవలేరని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మెజారిటీ ఎమ్మెల్యేలకు మళ్లీ సీట్లు ఇవ్వడంతోనే అతను ఓటమిని అంగీకరించినట్లు స్పష్టంగా అర్ధమవుతుందని స్పష్టం చేశారు.

Translate this News:











