మేడ్చల్ జిల్లా పోచారం గ్రామంలో ఘనంగా బోనాల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు ఎమ్మెల్సీ కవితకు పోచారం గ్రామంలో ఘన స్వాగతం లభించింది. మంత్రి మల్లారెడ్డి బోనాలతో ఎదురెల్లి ఎమ్మెల్సీకి ఘన స్వాగతం పలకగా.. అనంతరం మల్లారెడ్డి కవితకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. హెలికాఫ్టర్ ద్వారా కవితపై పూల వర్షం కురిపించారు. అనంతరం కవిత బంగారు బోనం మోస్తూ మహిళలతో కలిసి గుడి వద్దకు చేరుకున్నారు.
పూర్తిగా చదవండి..పోచారం గ్రామంలో బోనాల జాతర.. పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
మేడ్చల్ జిల్లా పోచారం గ్రామంలో ఘనంగా బోనాల పండుగ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Translate this News:











