కావేరి నదీ జలాల విషయం మరోసారి తమిళనాడు, కర్ణాటక మధ్య చిచ్చురేపింది. రెండు రాష్ట్రాలకు జీవనాధారంగా ఉన్న కావేరీ జలాల పంపిణీపై కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకూ తమిళనాడుకు 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది. కర్ణాటక ప్రభుత్వం తప్పనిసరిగా తమ రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయాలని, బిలిగుండ్లులో 3000 క్యూసెక్టుల ఫ్లో ఇండేలా చూడాలని, అక్టోబర్ 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి అక్టోబర్ 31 వరకూ ఈ ఆదేశాలు అమలు చేయాలని సీడబ్ల్యూఆర్సీ స్పష్టం చేసింది.
పూర్తిగా చదవండి..మరోసారి కావేరి చిచ్చు… తమిళనాడుకు నీళ్లివ్వాలని కర్ణాటకకు సీడబ్ల్యూఆర్సీ ఆదేశాలు
కావేరి నదీ జలాల విషయం మరోసారి తమిళనాడు, కర్ణాటక మధ్య చిచ్చురేపింది. రెండు రాష్ట్రాలకు జీవనాధారంగా ఉన్న కావేరీ జలాల పంపిణీపై కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకూ తమిళనాడుకు 3,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Translate this News:











