వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకు కాటలిన్ కరికో (Katelyn Kariko), డ్రూ వెయిస్‌మన్ (Drew Weissman)ను అత్యంత ప్రతిష్టాత్మక నోబెల్ పురస్కారం (Nobel Prize)-2023 వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల (mRNA vaccines) అభివృద్ధిలో న్యూక్లియోసైడ్ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరించినదుకు ఈ ఇద్దరి ఈ అవార్డును ఇచ్చారు. స్వీడన్‌లోని స్టాక్‌హోంలో ఉన్న కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్ (Karolinska Institute)లోని నోబెల్ కమిటీ ఈ మేరకు (అక్టోబర్ 2న సోమవారం) వెల్లడించింది.
పూర్తిగా చదవండి..BREAKING NEWS: కరోనాకు కళ్లెం.. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలకు నోబెల్..!
వైద్య శాస్త్రంలో విశేష కృషి చేసినందుకుగానూ కాటలిన్ కరికో, డ్రూ వెయిస్‌మన్‌కు ఈ సంవత్సరం నోబెల్ పురస్కారం వరించింది. కొవిడ్‌ను ఎదుర్కొనేందుకు సమర్థమైన ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ల అభివృద్ధిలో న్యూక్లియోసైడ్ బేస్‌కు సంబంధించిన ఆవిష్కరణలకు ఈ ఇద్దరికి ఈ అవార్డు వచ్చింది.

Translate this News:











