అమెరికా(America Vice president) వైస్ ప్రెసిడెంట్ భారత సంతతికి చెందిన కమలా హ్యారీస్(kamala Harris) గురించి తెలియని వారు ఉండరు. ఆమె 2021 జనవరి 20 నుంచి అమెరికాకు వైస్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆమె నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ఎందుకంటే ఇటీవల వైట్ హౌస్ లో జరిగిన ఓ పార్టీలో ఆమె సరదాగా కాలు కదిపారు.
పూర్తిగా చదవండి..Kamala harris: కాలు కదిపిన కమలా హ్యారిస్..చూడలేకపోతున్నామంటున్న నెటిజన్లు!
దానిని చూసినవారందరూ కూడా..ఆమె పై విమర్శలు చేస్తున్నారు. ‘ఆ డ్యాన్స్‌ను చూడలేకపోతున్నాం’, ‘ఆమె అచ్చం భామ్మలా డ్యాన్స్ చేస్తోంది’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Translate this News:











