సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో, రాయలసీమకు నీటి వనరులు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. జగన్ పాలనలో రాయలసీమకు ఎవరూ ఊహించని విధంగా నష్టం జరుగుతోందన్న ఆయన.. జగన్ రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. కృష్ణా జలాల విషయంలో ఏపీ సీఎం రాయలసీమకు అన్యాయం చేశారని కాలవ శ్రీనివాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా జగన్ వల్ల బ్రిజేష్ కుమార్ తీర్పులో ఎక్కువ అన్యాయం జరిగే ప్రమాదం ఉందన్నారు.
పూర్తిగా చదవండి..Kalava Srinivas: జగన్ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
సీఎం జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో, రాయలసీమకు నీటి వనరులు కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని మండిపడ్డారు. జగన్ పాలనలో రాయలసీమకు ఎవరూ ఊహించని విధంగా నష్టం జరుగుతోందన్న ఆయన.. జగన్ రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని విమర్శించారు.

Translate this News:











