ఏపీ రాజకీయాల్లో(Ap politics) చంద్రబాబు అరెస్ట్ తరువాత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) కూడా ఈ విషయం గురించి ప్రస్తావించారు. సెప్టెంబర్ 24న సాయంత్రం 5 గంటలకి ప్రజాశాంతి పార్టీ నాయకులతో మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
పూర్తిగా చదవండి..Ka Paul: ఏపీ రాజకీయాల గురించి కేఏ పాల్ కామెంట్స్!
భారత దేశంలో అంబేడ్కర్ అన్ని మతాల వారికి కూడా సమాన హక్కు కల్పించారని ఆయన వివరించారు. మణిపూర్ లో హింసాత్మక దాడులు జరుగుతుంటే మోడీ ఇప్పటి వరకు స్పందించకపోవడం బాధాకరమని ఆయన అన్నారు.

Translate this News:











