Jogi Ramesh: అవినీతి తండ్రి చంద్రబాబు కోసమే కొడుకు లోకేష్ ఢిల్లీ వెళ్లారని విమర్శనాస్త్రాలు సంధించారు వైసీపీ మంత్రి జోగి రమేష్. మా అయ్యను కాపాడండి అంటూ పెద్దల కాళ్ళు పట్టుకునేందుకు లోకేష్ ఢిల్లీ పర్యటన చేపట్టారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. లేదంటే ఢిల్లీలో అసలు లోకేష్ కు పని ఏంటని ప్రశ్నించారు. కోట్లు ఖర్చు పెట్టి, స్పెషల్ ప్లైట్ ఏర్పాటు చేసి లాయర్ ను తీసుకుని వచ్చారని జోగి రమేష్ దుయ్యబట్టారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2017 దివాకర్ ట్రావెల్స్ బస్సు ప్రమాద సమయంలో పోలీసులు కేసు నమోదు చేయగా నేడు ఆయన కోర్టు కు హాజరైయ్యారు.
పూర్తిగా చదవండి..Jogi Ramesh: ఢిల్లీ వెళ్లింది అందుకే..లోకేష్ పర్యటనపై జోగి రమేష్ హాట్ కామెంట్స్..!!
అవినీతి తండ్రి చంద్రబాబు(Chandrababu) కోసమే కొడుకు లోకేష్(lokesh) ఢిల్లీ(delhi) వెళ్లారని విమర్శనాస్త్రాలు సంధించారు వైసీపీ మంత్రి జోగి రమేష్(jogi ramesh). మా అయ్యను కాపాడండి అంటూ పెద్దల కాళ్ళు పట్టుకునేందుకు లోకేష్ ఢిల్లీ పర్యటన చేపట్టారని ఆయన కామెంట్స్ చేశారు. కోట్లు ఖర్చు పెట్టి, స్పెషల్ ప్లైట్ ఏర్పాటు చేసి లాయర్ ను తీసుకుని వచ్చారని జోగి రమేష్ దుయ్యబట్టారు.

Translate this News:











