Job Mela: నిరుద్యోగులకు శుభవార్త అందించింది ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC). ఈ నెల 22న వైఎస్సార్ కడప జిల్లాలో మరో జాబ్ మేళా (AP Job Mela) నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
పూర్తిగా చదవండి..APSSDC: ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా..? అయితే మీకోసమే ఈ అవకాశం
ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ఈ జాబ్ మేళా అవకాశం వినియోగించుకోండి. ఇందులో మీరు ఎంపికైతే నెలకు రూ.20వేల వరకు వేతనం అందుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి.

Translate this News:











