ఏపీ రాజకీయాలు (AP Politics) రోజురోజుకి వేడెక్కుతున్నాయి. గత శుక్రవారం రాత్రి నుంచి ఈ పరిస్థితులు మరీ దారుణంగా తయారయ్యాయని చెప్పవచ్చు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని (CBN) అరెస్ట్ చేయడంతో తీవ్ర పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆయన అరెస్ట్ గురించి ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు ఇతర రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా స్పందించారు.
పూర్తిగా చదవండి..JC Prabhakar reddy: సినిమా హీరోలు మిమ్మల్ని చూస్తుంటే సిగ్గేస్తోంది: జేసీ ప్రభాకర్ రెడ్డి!
తెలుగు హీరోలను చూస్తుంటే సిగ్గేస్తుందని టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి(JC prabhakar reddy) అన్నారు. ఆయన్ని కావాలని అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టినట్లు ఆయన ఆరోపించారు. దీని గురించి ఎవరు స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Translate this News:











