Jawan Movie Review: విక్రమ్ రాథోడ్ (షారూఖ్ ఖాన్) మెట్రో రైలును హైజాక్ చేస్తాడు. 376 మంది ప్రయాణికుల ప్రాణాలను డేంజర్లో పడేస్తాడు. విక్రమ్ రాథోడ్‌తో చర్చలు జరపడానికి రంగంలోకి దిగుతుంది నర్మద (నయనతార). టాక్స్ కూడా సక్సెస్ ఫుల్‌గా సాగుతాయి. కానీ అతడ్ని పట్టుకోవడంలో నర్మద ఫెయిల్ అవుతుంది. అయితే విక్రమ్, ఇలా ట్రయిన్‌ను హైజాక్ చేయడం వెనక ఉద్దేశం వేరు. అతడి లక్ష్యం వేరు. చివరికి అతడు ఏం చేశాడు? విక్రమ్-నర్మద మధ్య కనెక్షన్ ఏంటి? ఆయుధాల వ్యాపారి కాళీ గైక్వాడ్ (విజయ్ సేతుపతి)తో విక్రమ్ ఎందుకు గొడవ పడతాడు? విక్రమ్ ట్రయిన్‌ను హైజాక్ చేయడానికి, కాళీకి సంబంధం ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే జవాన్ సినిమా చూడాల్సిందే.
నటీనటుల పనితీరు
విక్రమ్ రాథోడ్‌గా షారూక్ ఖాన్ (Shah Rukh Khan) తన టాలెంట్ చూపించాడు. సినిమాలో షారుఖ్ వన్ మ్యాన్ షో కనిపించింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెస్మరైజ్ చేశాడు. షారూక్ స్క్రీన్ ప్రెజెన్స్, ద్విపాత్రాభియనం, వన్ లైనర్ డైలాగ్స్ అదిరిపోయాయి. విజయ్ సేతుపతి (Vijay Sethupathi) విలన్ పాత్రలో మరోసారి బాగా రాణించాడు. దీపికా పదుకోన్ (Deepika Padukone) చిన్న పాత్ర అయినప్పటికీ తన మార్క్ చూపించింది. నయనతార లుక్స్, యాక్టింగ్ బాగున్నాయి. ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా తమ పాత్రలకు న్యాయం చేశారు.









పాజిటివ్ ఎలిమెంట్స్
నెగెటివ్ ఎలిమెంట్స్
ఫైనల్ స్టేట్ మెంట్


