షారుఖ్ ఖాన్ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. రిలీజైన మొదటి రోజు నుంచి ఈ సినిమా ఏదో ఒక రికార్డ్ సృష్టిస్తూనే ఉంది. ప్రతి రోజూ ఈ సినిమా, మరో సినిమాను క్రాస్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో షారూక్ గత చిత్రం పఠాన్ ను కూడా అధిగమించింది. తాజాగా నాలుగో వారంలోకి ఎంటరైన ఈ సినిమా, 21 రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు హిందీ వెర్షన్లో 500 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద మరో మైలురాయిని అందుకుంది.
పూర్తిగా చదవండి..Jawan: బాహుబలి2 ను క్రాస్ చేసిన జవాన్
షారుఖ్ ఖాన్ తాజా యాక్షన్ ఎంటర్టైనర్ జవాన్. రిలీజైన మొదటి రోజు నుంచి ఈ సినిమా ఏదో ఒక రికార్డ్ సృష్టిస్తూనే ఉంది. ప్రతి రోజూ ఈ సినిమా, మరో సినిమాను క్రాస్ చేస్తూ ఉంది. ఈ క్రమంలో షారూక్ గత చిత్రం పఠాన్ ను కూడా అధిగమించింది.

Translate this News:











