Japan successfully launches H-IIA Rocket: భారత్ ఎప్పుడైతే చంద్రుని మీదకు చంద్రయాన్-3 ని పంపి ప్రపంచాన్ని తన వైపునకు తిప్పుకుందో..అప్పటి నుంచి మిగిలిన అన్ని దేశాలు కూడా ఎలాగైనా సరే చంద్రుని మీదకు తమ దేశపు మిషన్లను కూడా పంపించాలని చూస్తున్నాయి. ఈ క్రమంలోనే జపాన్ దేశం కూడా చంద్రుని పైకి పంపిన హెచ్ -2 ఏ రాకెన్ లూనార్ ల్యాండర్ ను తీసుకుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.
పూర్తిగా చదవండి..Japan successfully launches H-IIA Rocket: జాబిల్లి పైకి జపాన్!
జపాన్ దేశం కూడా చంద్రుని పైకి పంపిన హెచ్ -2 ఏ రాకెన్ లూనార్ ల్యాండర్ ను తీసుకుని కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.

Translate this News:











