టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైజాగ్ ఘటన నేపథ్యంలో చంద్రబాబు తనకు మద్దతు తెలిపారన్నారు. అలాంటి చంద్రబాబుకు కేవలం మద్దతు తెలిపాను కానీ డైరెక్ట్‌గా సీఐడీ కార్యాలయానికి వెళ్లి కలుస్తానని ఎక్కడా చెప్పలేదన్నారు. కానీ తనను ఏపీకి రాకుండా అడుగుడుగునా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకుడు జగన్ లాగా విదేశాలకు వెళ్లాలంటే కోర్టు అనుమతి తెచ్చుకున్నట్లు.. ఏపీకి రావాలంటే తాము పోలీసుల అనుమతి తీసుకోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Pawan Kalyan: ఈరోజు నుంచి రాజకీయ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం: పవన్
టీడీపీ అధినేత చంద్రబాబు రిమాండ్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైజాగ్ ఘటన నేపథ్యంలో చంద్రబాబు తనకు మద్దతు తెలిపారన్నారు. అలాంటి చంద్రబాబుకు కేవలం మద్దతు తెలిపాను కానీ డైరెక్ట్‌గా సీఐడీ కార్యాలయానికి వెళ్లి కలుస్తానని ఎక్కడా చెప్పలేదన్నారు. కానీ తనను ఏపీకి రాకుండా అడుగుడుగునా పోలీసులు అడ్డుకున్నారని మండిపడ్డారు.

Translate this News:











