టీడీపీ-జనసేన పొత్తులు కొత్తేంకాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు బీజేపీతో కలిసి వెళ్తున్నట్లు, టీడీపీతో ఎలాంటి సంబంధం లేనట్లు వ్యవహరించిన పవన్ ఇప్పుడు టీడీపీతో ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించారన్నారు. దీంతో బీజేపీ వస్తే మాతో రావాలని లేకుంటే తానే బీజేపీని వదిలేస్తానే విధంగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. పవన్ కళ్యాణ్ ప్రకటనతో బీజేపీ నేతలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారని మంత్రి వెల్లడించారు.
పూర్తిగా చదవండి..Peddireddy Ramachandra Reddy: జనసేన-టీడీపీ పొత్తు కొత్తేంకాదు
టీడీపీ-జనసేన పొత్తులు కొత్తేంకాదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలోని క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్ ఓ పెయిడ్ ఆర్టిస్ట్ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Translate this News:











