Jaggery Purity Checking: ఆరోగ్యానికి చెక్కర ఉత్తమమా? బెల్లం మంచిదా? అంటే మొహమాటం లేకుండా బెల్లం(Jaggery) అని సమాధానం చెబుతారు ఆరోగ్య నిపుణులు. చెక్కర వినియోగం వల్ల అనారోగ్య(Health) సమస్యల వస్తాయి. అదే బెల్లం వినియోగంతో.. కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఆ కూడా బెల్లం అసలైనదైతేనే.. ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. లేదంటే.. ఈ బెల్లం కూడా అనారోగ్యానికి కారణం అవుతుంది. మరి మీరు తినే బెల్లం అసలైనదా? కల్తీ చేసిందా? మరి కల్తీ చేసిన బెల్లాన్ని ఎలా గుర్తించాలో ఈ కథనంలో తెలుసుకోండి..
పూర్తిగా చదవండి..Jaggery Purity Checking: నకిలీ బెల్లంను ఇలా ఈజీగా గుర్తించండి..
బెల్లం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో మనందరికీ తెలిసిందే. బెల్లంలో ఉండే పోషకాలు శరీరం ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండేందుకు దోహదపడుతాయి. ముఖ్యంగా బెల్లం తినడం వలన శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళతాయి. అందుకే.. చాలా మంది ప్రజలు బెల్లంను వినియోగిస్తుంటారు. అయితే, ప్రజల అవసరాన్ని కొందరు కేటుగాళ్లు క్యాష్ చేసుకుంటున్నారు. బెల్లంను కల్తీ చేసి మార్కెట్ లో విక్రయిస్తున్నారు. మరి ఈ కల్తీ బెల్లంను ఎలా గుర్తించాలో పైన హెడ్డింగ్ ను క్లిక్ చేసి తెలుసుకోండి..

Translate this News:











