సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ అవినీతి పరుడు తమ నేతపై తప్పుడు కేసులు పెట్టించాడని విమర్శించారు. జగన్ నుంచి ఎప్పుడూ అబద్దాలే వస్తాయని, ఆయన నోటి నుంచి ఎన్నడూ నిజాలు రావన్నారు. జగన్ పాలనలో రాష్ట్రంలొ ఎలాంటి అభివృద్థి జరగలేదని, పెట్టుబడులు పెట్టేందుకు వచ్చిన సంస్థలు కూడా జగన్ కండీషన్ల వల్ల వెనక్కి వెళ్లాయని ఆరోపించారు. జగన్ వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు వెళ్తే అతన్ని పట్టించుకున్న నాదుడే లేడన్నారు.
పూర్తిగా చదవండి..Achchennaidu: జగన్ పెద్ద అవినీతి పరుడు.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్ మోహన్ రెడ్డి పెద్ద అవినీతి పరుడని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ అవినీతి పరుడు తమ నేతపై తప్పుడు కేసులు పెట్టించాడని విమర్శించారు. జగన్ నుంచి ఎప్పుడూ అబద్దాలే వస్తాయని, ఆయన నోటి నుంచి ఎన్నడూ నిజాలు రావన్నారు.

Translate this News:











