Bhuvaneshwari Reacts on Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత తొలిసారి ఆయన భార్య భువనేశ్వరి మీడియా ముందుకు వచ్చారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు శుభనేశ్వరి. ఉదయం నుంచి రాత్రి వరకు ఏపీ అభివృద్ధి కోసమే పని చేసేవారని, ప్రజల కోసమే ఆయన పోరాడారని భువనేశ్వరి చెప్పారు. ఏమీ లేని కేసులో చంద్రబాబును జైల్లో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితం అంతా ప్రజల కోసం దారపోసారని అన్నారు. తనకు ఎప్పుడూ ఫ్యామిలీ ముఖ్యం కాదని, ప్రజలే ముఖ్యం అనేవారని గుర్తు చేశారు భువనేశ్వరి. ప్రజలంతా బయటకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు భువనేశ్వరి. జైల్లో ఆయన్ను చూసి ఒక భాగం అక్కడ వదిలేసి వచ్చినట్లు ఉందన్నారు భువనేశ్వరి. తమ కుటుంబానికి ఇది చాలా టఫ్ టైమ్ అని ఉద్వేగానికి లోనయ్యారు శుభనేశ్వరి.
పూర్తిగా చదవండి..Chandrababu – Bhuvaneshwari: చంద్రబాబు అరెస్ట్ తరువాత తొలిసారి మీడియా ముందుకు భువనేశ్వరి.. ఏమన్నారంటే..
స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత తొలిసారి ఆయన భార్య భువనేశ్వరి మీడియా ముందుకు వచ్చారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలిసిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదంటూ భావోద్వేగానికి గురయ్యారు శుభనేశ్వరి.

Translate this News:











