కడపలోని బంగారు దుకాణాల పై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులో భారీగా బంగారం సీజ్ చేసినట్లు సమాచారం. నగరంలో గత రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. రెండు రోజు నుంచి ఈ దాడులు జరుగుతుండడంతో 1000 బంగారు దుకాణాలను మూసివేసిన దుకాణాదారులు.
పూర్తిగా చదవండి..IT Raids: బంగారం షాపు లపై ఐటీ అధికారుల కొరడా!
కడప నగరంలో గత రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. బూశెట్టి జ్యూవెలర్స్ నుంచి సుమారు 200 కేజీల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. బూశెట్టి షాపుతో లావాదేవీలు ఉన్నందున ఐటీ దాడులు తప్పించుకునేందుకు దుకాణాలను వ్యాపారస్తులు మూసి వేశారు .

Translate this News:











