మరోసారి తెలంగాణలో మావోయిస్టుల కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. దున్నేవాడికే భూమి అనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ కరపత్రాల్లో మావోయిస్ట్ అన్నలు పేర్కొన్నారు. భద్రాద్రి జిల్లా చర్లలో ఈ కరపత్రాలు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..దున్నేవాడికే భూమి అన్న బీజేపీ, బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటమే..! కలకలం రేపుతోన్న మావోయిస్ట్ కరపత్రాలు!!
తెలంగాణలో మావోయిస్టుల కరపత్రాల కలకలం.. దున్నేవాడికే భూమి అనే బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు వ్యతిరేకంగా పోరాడాలని ఈ కరపత్రాల్లో పేర్కొన్న అన్నలు.. భద్రాద్రి జిల్లా చర్లలో వెలసిన కరపత్రాలు.. అలర్ట్ అయిన పోలీసులు..

Translate this News:











