Vikram lander soft lands on Moon again: చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఇస్రో… తాజాగా మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. “విక్రమ్ ల్యాండర్ తనకు అప్పగించిన విధులకు మించి పనిచేసింది. ఇది హాప్ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. మా కమాండ్ని అనుసరించి.. అది తన ఇంజిన్లను మండించింది. తనకు తానుగా మళ్లీ 40 సెంటీమీటర్లు పైకి లేచింది. మా అంచనాలకు తగినట్లే లేచింది. ఇప్పుడు ఉన్న ప్రదేశం నుంచి 30 లేదా 40 సెంటీమీటర్ల దూరంలో మళ్లీ సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యింది.” అని ట్వీట్ చేసింది.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్ మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్.. ఇస్రో అరుదైన ఘనత
చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్నాయి. ఇప్పటికే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్‌ను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఇస్రో... తాజాగా మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.

Translate this News:











