Isro scientist N Valarmathi dies: 10..9..8..7..6..5..4..3..2..1..! ఇస్రో ఏ ప్రయోగం చేపట్టినా కౌంట్‌డౌన్‌కి అన్నిటికంటే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇస్రో(ISRO) ప్రయోగాలను దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా వీక్షిస్తోంది. ప్రయోగానికి ముందు వినపడే కౌంట్‌డౌన్ స్వరం అందరికి సుపరిచితమే.
పూర్తిగా చదవండి..ISRO Valarmathi: షార్‌లో విషాదం.. వాయిస్ ఆఫ్ ఇస్రో, శాస్త్రవేత్త వలర్మతి ఇక లేరు!
వాయిస్ ఆఫ్ ఇస్రో, సైంటిస్ట్ వలర్మతి తుది శ్వాస విడిచారు. 1984 నుంచి ఇస్రోలో సైంటిస్టుగా ప్రాజెక్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోన్న వలర్మతి గుండెపోటుతో మరణించారు. చంద్రయాన్-3 మిషన్‌కు ఏం చెప్పిన కౌంట్‌డౌన్ ఆమె కెరీర్లో చివరిది. దేశపు మొట్టమొదటి స్వదేశీ రాడార్ ఇమేజింగ్ ఉపగ్రహమైన RISAT-1 ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కూడా వలర్మతి పని చేశారు. ఆమె మరణం పట్ల సైంటిస్టులు, దేశ ప్రజలు సంతాపం ప్రకటిస్తున్నారు.

Translate this News:











