Pragyan rover roams around Shiv Shakti Point Video: చంద్రయాన్-3 గురించి ఏ అప్డేట్ వచ్చిన అది క్షణాల్లో వైరల్గా మారిపోతోంది. తాజాగా ఇస్రో మరో కొత్త వీడియో రిలీజ్ చేసింది. శివశక్తి పాయింట్ చుట్టు రోవర్ తిరుగుతున్నట్టు ట్విట్టర్లో ఓ వీడియో పెట్టింది. దటీజ్ ఇస్రో అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రోవర్ బుజ్జిబుజ్జిగా అడుగులు వేస్తూ వీడియోలో క్లియర్గా కనిపిస్తోంది.
పూర్తిగా చదవండి..chandrayaan-3: శివశక్తి పాయింట్ చుట్టూ తిరుగుతున్న రోవర్.. కొత్త వీడియోలను రిలీజ్ చేసిన ఇస్రో!
రోవర్ తిరుగుతున్న వీడియోను ఇస్రో రిలీజ్ చేసింది. శివశక్తి పాయింట్ చుట్టు రోవర్ తిరుగుతున్నట్టు ట్విట్టర్లో ఓ వీడియో పెట్టింది. చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ తాకిన చంద్రునిపై ఉన్న ప్రదేశాన్ని 'శివశక్తి పాయింట్' అని పిలుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు(ఆగస్టు 26) బెంగళూరులో ఇస్రో శాస్త్రవేత్తలను ఉద్దేశించి ప్రకటించారు.

Translate this News:











