Chandrayaan-3 : చంద్రయాన్-3కి చెందిన విక్రమ్ ల్యాండర్‌ను ఇస్రో చంద్రుడికి అత్యంత సమీపంలోకి తీసుకొచ్చింది. ఇటీవల, ఇస్రో తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌తో విక్రమ్ ల్యాండర్ (Vikram Lander)లో అమర్చిన కెమెరా ద్వారా సంగ్రహించిన చంద్ర ఉపరితలం యొక్క ఫోటో (photos,), రికార్డ్ చేసిన వీడియో (videos)ను షేర్ చేసింది. చంద్రుని ఉపరితలానికి అతి సమీపంలో విక్రమ్ ల్యాండర్ ఉన్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. విక్రమ్ ల్యాండర్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందని ఇస్రో వీడియో విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..Chandrayaan-3: జాబిల్లి ఫొటోలు పంపిన విక్రమ్ ల్యాండర్..!!
చంద్రయాన్-3..చంద్రుడిపై ల్యాండ్ కావడానికి ఒక్క అడుగు దూరంలో ఉంది. ఇది చంద్రుడికి అత్యంత సమీపంలో ఉన్న కక్ష్యలో ఉంది. అతి త్వరలో విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది. జాబిల్లికి అతిసమీపం నుంచి చంద్రయాన్ 3 క్లిక్ మనిపించిన ఫొటోలను, వీడియోలను పంపించింది.

Translate this News:











