హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి యుద్ధానికి తెరలేపారు. మహిళలు, పసిపిల్లలను హతమార్చారు. ఇలాంటి తరుణంలో హమాస్ దాడుల నుంచి టెస్లా కారు సాయంతో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్ ఫ్రీడమ్ పార్టీ నేత గిలాద్ ఆల్పర్ ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే ఆ బాధితుడి వివరాలు మాత్రం వెల్లడించలేదు. హమాస్ దాడిని మొదట ఎదుర్కొన్న ఓ వ్యక్తి.. తన ప్రాణాలను రక్షించుకునేందుకు అతనికి టెస్లా కారు సాయపడిన తీరు అద్భతం అంటూ గిలాద్ రాసుకొచ్చారు. ఆ వ్యక్తి చెప్పిన విషయాలను గిలాద్ ఈ విధంగా వివరించారు. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేశారని తెలియడంతో.. అత్యవసర బృందాలకు అధికారుల నుంచి పిలుపు వచ్చింది. అందులో నేను ఒక సభ్యుణ్ని. ఈ విషయం తెలుసుకున్నాక వెంటనే నా టెస్లా మోడల్ 3 కారులో అసెంబ్లీ పాయింట్‌కు బయలుదేరాను. అలా రోడ్డుపై వెళ్తుండగా.. నన్ను పది అడుగుల దూరం నుంచి హమాస్ మిలిటెంట్లు చూశారు. ఆ తర్వాత నా కారు ముందు, కుడి భాగం వైపు కాల్పులు జరిపారు. అయితే నేను నడిపేది ఎలక్ట్రిక్ కారు అనేది వాళ్లకు తెలియదు.
పూర్తిగా చదవండి..Israel-Hamas: హమాస్ దాడుల నుంచి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడిన టెస్లా కారు.. ఎలాన్ మస్క్ ఏమన్నారంటే
హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి యుద్ధానికి తెరలేపారు. మహిళలు, పసిపిల్లలను హతమార్చారు. ఇలాంటి తరుణంలో హమాస్ దాడుల నుంచి టెస్లా కారు సాయంతో ఓ వ్యక్తి ప్రాణాలతో బయటపడటం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇందుకు సంబంధించి ఇజ్రాయెల్ ఫ్రీడమ్ పార్టీ నేత గిలాద్ ఆల్పర్ ఎక్స్‌లో షేర్ చేశారు. అయితే ఆ బాధితుడి వివరాలు మాత్రం వెల్లడించలేదు.

Translate this News:











