మోదీ(Modi)తో ఇజ్రాయెల్(israel) ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని పీఎం మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపారు. కొనసాగుతున్న పరిస్థితిపై అప్డేట్ అందించిన నెతన్యాహుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారన్నారు మోదీ. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న భారత్ ఖండిస్తుందని చెప్పారు.
పూర్తిగా చదవండి..Israel Hamas war: మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని ఫోన్ కాల్.. ఏం మాట్లాడుకున్నారంటే?
మోదీతో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఫోన్లో మాట్లాడారు. ఈ విషయాన్ని పీఎం మోదీ స్వయంగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపారు. కొనసాగుతున్న పరిస్థితిపై అప్డేట్ అందించిన నెతన్యాహుకు థ్యాంక్స్ చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో భారత ప్రజలు ఇజ్రాయెల్‌కు అండగా నిలిచారన్నారు మోదీ. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న భారత్ ఖండిస్తుందని చెప్పారు.

Translate this News:











