Israel versus Palestine: ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం తీవ్ర రూపు దాల్చింది. ఇరు వైపులా భారీగా ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఇస్లామిక్ గ్రూప్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంపై పెద్ద ఎత్తున రాకెట్ దాడులు చేపట్టాయి. హమాస్ ప్రయోగించిన చాలా రాకెట్లు ఐరన్ డోమ్ వ్యవస్థను ఛేదించుకుని ఇజ్రాయెల్ భూభాగంపై విధ్వంసం సృష్టించాయి. హమాస్ మారణకాండలో మృతి చెందిన వారి సంఖ్య 600కి పెరిగింది. ఇజ్రాయెల్ దేశంపై దండెత్తిన హమాస్ (Hamas) ఉగ్రవాదులు అతి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. సైనికులను, ప్రజలను బందీలుగా పట్టుకుని చిత్రహింసలకు గురిచేస్తున్నారు. వీధుల్లో తుపాకులతో హల్చల్ చేస్తూ కనిపించిన వారిని కనిపించినట్టు కాల్చి చంపుతున్నారు.
పూర్తిగా చదవండి..ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధానికి కారణం ఇదే..!!
ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం తీవ్ర రూపు దాల్చింది. ఇరు వైపులా భారీగా ప్రాణ నష్టం సంభవిస్తోంది. ఇస్లామిక్ గ్రూప్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంపై పెద్ద ఎత్తున రాకెట్ దాడులు చేపట్టాయి. హమాస్ ప్రయోగించిన చాలా రాకెట్లు ఐరన్ డోమ్ వ్యవస్థను ఛేదించుకుని ఇజ్రాయెల్ భూభాగంపై విధ్వంసం సృష్టించాయి. హమాస్ మారణకాండలో మృతి చెందిన వారి సంఖ్య 600కి పెరిగింది.

Translate this News:











