Israel-Hamas war: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యుఘోష కొనసాగుతోంది. గాజాపై నాన్ స్టాప్ గా బాంబుల వర్షం పడుతోంది. ఎక్కడ చూసిన భయానక పరిస్ధితులు కనిపిస్తున్నాయి. బాంబుల మోతతో ఇజ్రాయెల్, గాజా దద్దరిల్లుతోంది. వైమానికి దాడులతో పాలస్తీనా గ్రూపు హమాస్‌ను భీకర దాడుల చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. మిలటరీ దాడులను ఉధృంతం చేసి హామాస్‌ను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. గాజాలోని హమాస్ ఉగ్రవాదుల కేంద్రాలు సహా పలు భవాలను నేలమట్టం చేశాయి. ఇజ్రాయెల్ – హమాస్ ఉగ్రవాదుల మధ్య జరుగుతున్న పోరు వల్ల ఐక్యరాజ్య సమితి గణాంకాల ప్రకారం గాజాలో 1.80 లక్షల మంది నిరాశ్రయులైనట్టు సమాచారం.
పూర్తిగా చదవండి..Israel-Hamas war: ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యుఘోష..!!
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో మృత్యు ఘోష కొనసాగుతోంది. గాజాపై నాన్ స్టాప్ గా బాంబుల వర్షం పడుతోంది. ఎక్కడ చూసిన భయానక పరిస్ధితులు కనిపిస్తున్నాయి. బాంబుల మోతతో ఇజ్రాయెల్, గాజా దద్దరిల్లుతోంది. వైమానికి దాడులతో పాలస్తీనా గ్రూపు హమాస్‌ను భీకర దాడుల చేస్తూ ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మిలటరీ దాడులను ఉధృంతం చేసి హామాస్‌ను నామరూపాలు లేకుండా చేస్తున్నారు. గాజాలోని హమాస్ ఉగ్రవాదుల కేంద్రాలు సహా పలు భవాలను నేలమట్టం చేశాయి. ఇప్పటి వరకు ఇరువైపులా 3,000కుపైనే మరణించినట్లు తెలుస్తోంది.

Translate this News:











