పాలస్తీనా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌లోకి చొరబాటు చేసి శనివారం తెల్లవారుజామున డజన్ల కొద్దీ రాకెట్లను ప్రయోగించడంతో ఒక మహిళ మరణించినట్లు AFP వార్తా సంస్థ ప్రకటించింది. దీంతో ఇజ్రాయెల్ , పాలస్తీనా మధ్య మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్ఫడ్డాయి. పాలస్తీనాకా చెందిన హమాస్ మిలిటెంట్లు చొరబాటుకు దిగడంతో అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. దీంతో ఇజ్రాయెల్ యుద్ధం అనివార్యం అంటూ ప్రకటన చేసింది.
పూర్తిగా చదవండి..ISREAL, PALESTHINA WAR:ఇజ్రాయెల్, పాలస్తీనాల మధ్య యుధ్ధమేఘాలు
పాలస్తీనా మీద యుద్ధాన్ని ప్రకటించింది. పాలస్తీనా మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి రాకెట్లతో అటాక్ చేయడంతో ఇజ్రాయెల్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఇంకా పాలస్తీనా ఎటాక్ లో ఇజ్రాయెల్ కు చెందిన 70 ఏళ్ళ మహిళ మృతి చెందింది.

Translate this News:











