MLA Raghunandar Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. ఇదేనా.. బంగారు తెలంగాణ అంటే అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ సొంత నియోజక వర్గంలోనే దళితులు రోడ్డెక్కారని ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శించారు.
పూర్తిగా చదవండి..MLA Raghunandar Rao: ఇదేనా బంగారు తెలంగాణ అంటే..ఎమ్మెల్యే రఘునందర్ రావు ట్విట్టర్ వేదికగా సెటైర్లు!
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. ఇదేనా.. బంగారు తెలంగాణ అంటే అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ సొంత నియోజక వర్గంలోనే దళితులు రోడ్డెక్కారని ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

Translate this News:











