తెలుగు క్రికెటర్ తిలక్ వర్మపై కెప్టెన్ హార్డిక్ పాండ్యా కక్ష్య సాధించాడా..? తిలక్ వర్మను హాఫ్ సెంచరీ చేయకుండా హార్డిక్ పాండ్యా కావాలనే అడ్డుకున్నాడా..? ఓవర్లు సరిపడ లేకపోవడంతోనే తిలక్ వర్మకు అవకాశం రాలేదా..? హార్దిక్ పాండ్యా తొటి క్రికేటర్లను తొక్కేయాలని చూస్తున్నాడా..? అసలు సమస్య ఎక్కడ వచ్చింది..? సిక్స్ కొట్టి మ్యాచ్ను గెలిపించానని పాండ్యా ఆనందంలో ఉన్నాడా..
పూర్తిగా చదవండి..హార్దిక్ పాండ్యా తిలక్ వర్మను అందుకే అడ్డుకున్నాడా..?
తత్కాలిక కెప్టెన్, ఆల్ రౌండర్ హార్డిక్ పాండ్యాపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త బ్యాటర్ తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేసే అవకాశం ఉన్నా హార్దిక్ పాండ్యా అతనికి అవకాశం ఇవ్వకపోవడంపై మాజీలు, నెటిజన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Translate this News:











